Sunday, June 7, 2009

సహకరించలేరా!!!!!!!!!!!!!! (.........సంహరించగలరా)

సహకరించండి లేదా మాచావుకు మేమే భాధ్యులము అని రాసి ఇచ్చి, మీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. మా చావును మీరు నిర్ణయించకండి.
మా ప్రభుత్వమా ఇట్టి మా భారతీయుల ఫోటోలను ప్రతీ దిన పత్రికలల్లో ప్రచురించండి.
(ఆయుధం ఉంటేనే చంపగలిగేవారు తీవ్రవాదులు - ఆయుధం లేకున్నను చంపగలిగేవారు ఇలాంటి ప్రభుధ్ధులు - అలాంటి వారిని ఆయుధంతో చంపినా తప్పులేదు).

మీ మంచికోరే
మీ శ్రీధర్.

1 comment:

  1. ఇదే జనం విదేశాల్లో క్యూ లో నిలబడాల్సివస్తే కిక్కురుమనకుండా నిలుచుంటారు..!!

    ReplyDelete