
(ఈనాడు ౧-౨-౨౦౦౯ నుంచి సంగ్రహించిన వార్త)
మనం తినే ఆహారపు అలవాట్లకు మన వాళ్ళు ఎన్ణో ఆంక్షలువిదించుకుని సరి అయిన ఆహారం తీసుకోవటం లేదు అనినేను భావిస్తాను. నా అనుభవంలో "కొందరు నూనె కనుకతీసుకుంటే కొలెస్త్రాల్ శాతం పెరుగుతుందని ఆరోగ్యానికి హానిఅని, మరి కొందరు అన్నం తింటే మధుమేహం వ్యాధి వచ్చేఅవకాశం ఉంది అని, ....." ఆహారపు అలవాట్లను పూర్తిగామార్చుకుంటున్నారు. మన ఆహారపు అలవాట్లను మన అభిరుచులకు అనుగునంగా మార్చుకుంటే చాలామంచిది అనినేను భావిస్తాను. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మధుమేహం వ్యాధినే తీసుకుంటే కాకరకాయ, మెంతికూర ఎక్కువగాతీసుకుంటే మనము వ్యాధి రాకుండా నిరోధించవచ్చు. ప్రారంభంలోనే అదుపులో పెట్టవచ్చు, మళ్ళీ దరిచేరకుండాచేయనూవచ్చు.
మనకు మన పెద్దవాళ్ళు అందించిన అలవాట్లను మనము మార్చనక్కర అవసరం రాక పోవచ్చు. మన పెద్దల మాట - బంగారం కన్నా విలువయినది, భవిష్యత్తులో పనికి వచ్చేది. (పూర్వీకులు అయాచితంగా మనకు అందించిన వరాలుఆయుర్వేదం, యునాని వంటివి మనము ఉపయోగించుకోవచ్చు).
మనము తినే ఆహారం గడ్డి కన్నా విలువయినది కాదు. అని మనము గడ్డి తిననూ లేము, తినునది విసర్జింపలేము. చివరకు తినునది పద్దతి ప్రకారం తింటే - ఆరోగ్యంగా ఉంటాము.
ఒకనాడు చెడు అనుకున్నది ఈ రోజు మంచి కావచ్చు. మంచి అనునది చెడు ఏనాడును అవ్వదు.
As well - Best Practices are always good to follow. Try to avoid debating about best practices.
మీ భవధీయుడు
సురభి.
No comments:
Post a Comment