మద్యం ధర పెంచి ప్రభుత్వం మద్యం త్రాగే వారిపయిన మాత్రమే భారం పెంచింది అని నా అభిప్రాయం. - నాలాంటి సాధారణ మనిషిపయిన భారమేమి మోపలేదు. ఈ విషయం ఒక విధంగా సంతోషకర వార్త.మద్యం పుచ్చుకునేవాళ్ళు(వాడు/అది) ప్రతీ ఇంట్లో ఉండరు. పుచ్చుకునేవాళ్ళు రోజు పుచ్చుకుని (పుచ్చిపోరు) తిండి తినక రోజులు గడపరు. కాబట్టి ౪ మాత్రమే కాదు ౪౦ పెంచుకున్న పర్లేదు. (....................................)
మాకు కావల్సింది రోజు మేము తినే ఆహార ధాన్యాల ధరల తగ్గింపు.
No comments:
Post a Comment