నా మిత్రుడొకరు చెప్పారు; ఇఎడి, గ్రీన్ కార్డ్, సిటిజన్ కాని అమెరికాలో ఉన్న విదేశీయులకు కనుక వస్తే అమెరికా ప్రభుత్వం కూడా అట్టి వ్యక్తిని ఏమి చేయలేవు అతను/ఆమె అమెరికాలో చావకుండా (చావుకూడా దరిచేరదు అన్నట్టుగా మాట్లాడాడు లెండి.) చావుని దరిచేయనీకుండా హాయిగా చిరంజీవిగా(చావులేనివాడిలా మరియు మన తెలుగు సినీ హీరో లా సుఖంగా బ్రతకవచ్చు అని) బ్రతకవచ్చు అని చెప్పాడు.(నేను వ్రాసిన విషయంలో కాస్త అతిశయోక్తి యున్నను ...... అర్దం చేసుకుని ఉంటారు కదూ).
దయచేసి చివరి నిమిషంలో అయినా మనవాళ్ళ దెగ్గరే ఉండేట్లు మన భవిష్యత్తును ఊహించుకుందాం.. మన జీవిత గమ్యాన్ని సరిచేసుకుందాం.
నా ఈ ఆర్టికల్ నా ఆ ఆప్తమిత్రుడికి అంకితమిస్తు..................
మురళీకృష్ణకు ఈ విధమయిన శిక్షను రాసి పెట్టిన ఆ పై వాడిని బండ బూతులు తిట్టుకుంటూ.. అదే పైవాడిని ఈ మురళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ................
మీ శ్రీధర్.
No comments:
Post a Comment